గవర్నర్ అపాయింట్ మెంట్ కోసం జూనియర్ డాక్టర్ల పడిగాపులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గవర్నర్ అపాయింట్ మెంట్ కోసం జూనియర్ డాక్టర్ల పడిగాపులు

గవర్నర్ నరసింహన్ అపాయింట్ మెంట్ కోసం జూనియర్ డాక్టర్లు ఎదురు చూస్తున్నారు. ఏపీ మెడికల్ ఎంట్రెన్స్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ జూడాలు ఆందోళనకు దిగిన విషయం విదితమే. ఆ విషయాన్ని గవర్నర్ దృష్టికి తేవాలని ఆయన అపాయింట్ మెంట్ కోరినట్లు తెలుస్తోంది. అయితే అపాయింట్ మెంట్ ఇంకా ఖరారు కాకపోవడంతో రాజ్ భవన్ వద్ద జూడాలు పడిగాపులు పడుతున్నారు.

More Telugu News