చెన్నై మ్యాచులకు లంక ఆటగాళ్లను అనుమతించొద్దు: ప్రధానికి జయలలిత లేఖ
శ్రీలంక తమిళుల వ్యవహారంపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తాజాగా చెన్నయ్ లో ఐపీఎల్ మ్యాచుల నిర్వహణ గురించి ప్రధానికి లేఖ రాశారు. ఈసారి ఐపీఎల్ సీజన్ లో చెన్నై వేదికగా జరిగే మ్యాచుల్లో శ్రీలంక ఆటగాళ్లు ఆడేందుకు అనుమతి ఇచ్చేది లేదని లేఖలో ఆమె తేల్చి చెప్పారు. అంతేగాక, ఇతర లంక ఆటగాళ్లు, అంపైర్లు, అధికారులను తమిళనాడుకు పంపవద్దని బీసీసీఐని కోరారు.
రాష్ట్రంలో లంక వ్యవహారంపై తీవ్ర అనిశ్చతి నెలకొని ఉందన్నారు. ఇలాంటి వాతావరణంలో ఐపీఎల్ టోర్నమెంటు రూపంలో లంక ఆటగాళ్ళు చెన్నయ్ లో అడుగుపెట్టడం మంచిదికాదని ముఖ్యమంత్రి జయ హెచ్చ రించారు. ఇప్పటికే తమిళనాడు ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, అందుకే ముందుగా సూచిస్తున్నట్లు తెలిపారు.
ఏప్రిల్ 3 నుంచి ఐపీఎల్ ఆరవ సీజన్ ప్రారంభం కానుంది. 50 రోజుల పాటు జరగనున్న మ్యాచులను దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తారు. ఇందులో 10 మ్యాచు లు చెన్నైలో జరుగనున్నాయి. ఐపీఎల్ లో ఉన్న అన్ని జట్లలో లంక కీలక ఆటగాళ్లు ఉన్నారని జయ లేఖలో పేర్కొన్నారు.
రాష్ట్రంలో లంక వ్యవహారంపై తీవ్ర అనిశ్చతి నెలకొని ఉందన్నారు. ఇలాంటి వాతావరణంలో ఐపీఎల్ టోర్నమెంటు రూపంలో లంక ఆటగాళ్ళు చెన్నయ్ లో అడుగుపెట్టడం మంచిదికాదని ముఖ్యమంత్రి జయ హెచ్చ రించారు. ఇప్పటికే తమిళనాడు ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, అందుకే ముందుగా సూచిస్తున్నట్లు తెలిపారు.
ఏప్రిల్ 3 నుంచి ఐపీఎల్ ఆరవ సీజన్ ప్రారం
కాగా, జయ లేఖపై స్పందించిన
కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి మనీష్ తివారీ.. ప్రధానమంత్రి ప్రస్తుతం
విదేశీ పర్యటనలో ఉన్నారని చెప్పారు. లేఖ చదవిన తర్వాత ఆయనే నిర్ణయం తీసుకుంటారని తివారీ అన్నారు.
More Telugu News
-
వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం'.. ట్రైలర్ వచ్చేసింది!
-
ఇషాన్ కిషన్ కు గాయం.. టీమిండియాలోకి యువ వికెట్ కీపర్ ఎంట్రీ
-
హోండా 'మోట్రా' మళ్లీ వస్తోందా?
-
‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్.. హాలిడే ప్రకటించిన మల్లారెడ్డి కోడలు
-
కరోనా సమయంలో కేసీఆర్ మాటలు నమ్మి జనం శ్మశానాలకు చేరారు: సీఎం రేవంత్ రెడ్డి
-
సద్గురు చెప్పిన పల్లీ బ్రేక్ ఫాస్ట్.. మూడు నిమిషాల రెసిపీ!
-
కోడలి గెలుపు కోసం బొత్స సోషల్ మీడియా ప్రచారం
-
'వందేమాతరం'పై సుప్రీంకోర్టులో పిటిషన్.. అది మతపరమైన యుద్ధ గీతమన్న మాజీ ఐఏఎస్!
-
తలకి కెమెరా.. రోబోలకు ట్రైనింగ్: గంటకు రూ. 250 సంపాదన ఇచ్చే కొత్త ఉద్యోగం!
-
ఎయిర్టెల్ యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.200 ప్యాక్ తో యూట్యూబ్ ప్రీమియం!
-
భూకంప సెన్సార్లపై పరిశోధన.. అమెరికా సైన్స్ పోటీ ఫైనల్స్‌కు 14 ఏళ్ల విద్యార్థిని
-
ప్రతీక అద్భుత సెంచరీ, షఫాలీ దూకుడు.. జింబాబ్వేపై భారత్ సూపర్ ఛేజింగ్
-
సాయికృష్ణ డెత్ కేసు: రంగంలోకి సీబీఐ.. విజయవాడలో దర్యాప్తు ప్రారంభం
-
రూ. 500 కోట్ల ఆరోపణలు.. బీజేపీపై రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు
-
జగన్ మేనమామ కాదు, కంసమామ: ఎమ్మెల్యే గళ్ళా మాధవి

{{title}}
{{#tmb100}} {{/tmb100}}