Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీఆర్ఎస్ లో చేరిన జలగం, పుట్టా మధు

ఖమ్మం జిల్లా నేత, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఆయనతో పాటు కరీంనగర్ జిల్లాకు చెందిన మంథని వైఎస్సార్సీపీ నేత పుట్టా మధు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

More Telugu News