జానారెడ్డి ఆస్తుల పిటిషన్ పై హైకోర్టు నిర్ణయం వాయిదా
పంచాయితీ రాజ్ శాఖ మంత్రి జానారెడ్డి ఆస్తులపై దర్యాప్తు చేయాలంటూ దాఖలైన పిటిషన్ చెల్లుబాటుపై నిర్ణయాన్ని హైకోర్టు ఏప్రిల్ 1కి వాయిదా వేసింది. ఈ వ్యవహారంలో ప్రభుత్వ వ్యవస్థ విఫలమైందని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవని కేసులో ప్రభుత్వం తరపున వాదించిన అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. అయితే ఐటీ శాఖను ప్రతివాదిగా చేర్చి నోటీసు జారీ చేయాలని ఈ సందర్భంగా పిటిషనర్ కోర్టును కోరారు. వాదనలు పూర్తి కావడంతో కోర్టు నిర్ణయాన్ని వాయిదా వేసింది.
More Telugu News
-
పదేళ్ల కనిష్ఠానికి స్మార్ట్ ఫోన్ అమ్మకాలు..చైనా ఫోన్ల హవాకు బ్రేక్!
-
వడోదరలో శ్రీ చరణి స్పిన్ మాయ.. 197 పరుగులకే జింబాబ్వే ఆలౌట్
-
మహారాష్ట్రతో చర్చలకు సిద్ధం కండి: అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం
-
అమెరికాలో విషాదం.. గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
-
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి 40 ఏళ్లు.. రూబీ జూబ్లీ వేడుకలకు ఉపరాష్ట్రపతి, గవర్నర్, చంద్రబాబు
-
రేపు ఢిల్లీకి వెళుతున్న చంద్రబాబు
-
జోగి మేఘన కారు ప్రమాదం: రంగంలోకి ఏపీ మహిళా కమిషన్, సమగ్ర విచారణకు ఆదేశం
-
వారణాసి తర్వాత రాజమౌళి హాలీవుడ్ సినిమా!
-
కిమ్ జాంగ్ ఉన్ బతికే ఉన్నాడు.. వదంతులపై స్పష్టతనిచ్చిన ఎన్ఐఎస్
-
ఏఐతో మానవాళికి ముప్పు.. గూగుల్ మాజీ సైంటిస్ట్ హెచ్చరిక!
-
ప్యారిస్ శివార్లలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు
-
300వ టీ20 మైలురాయిపై భారత్ గురి.. సూర్యవంశీ రీఎంట్రీపై ఉత్కంఠ!
-
'ఫెయిల్డ్ ప్రొడక్ట్' అంటూ రాహుల్ గాంధీపై మోదీ వ్యాఖ్య.. శశిథరూర్ కౌంటర్
-
కార్లలో ఆటోమేటిక్ బ్రేకింగ్ తప్పనిసరి.. 2032 అక్టోబర్ నుంచి అమలుకు ప్రతిపాదనలు
-
430 పరుగుల లక్ష్య ఛేదన.. శ్రీలంక నమ్మకమే గెలిపించిందంటూ అజారుద్దీన్ ప్రశంసలు