Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఔషధ వృక్షాలు మంటలకు ఆహుతి

విశాఖ జిల్లా చింతపల్లి దగ్గర ఏపీఎఫ్ డీసీలో అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా ఎగసిపడుతున్న మంటలు 32 ఎకరాలకు విస్తరించాయి. ఎంతో విలువైన ఔషధ వృక్షాలు తగులబడిపోతున్నాయి. 

More Telugu News