శ్రీవారి సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీవారి సమాచారం

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. ఇక, ప్రత్యేక దర్శనానికి 6 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటల సమయం పడుతోంది. ఈ ఉదయానికి వైకుంఠంలోని అన్ని కంపార్ట్ మెంట్లు నిండి భక్తులు బయట బారులు తీరారు.

More Telugu News