విజయవాడలో లంచగొండి అధికారి బుక్కయ్యాడు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయవాడలో లంచగొండి అధికారి బుక్కయ్యాడు

విజయవాడకు చెందిన లంచగొండి అధికారి అడ్డంగా బుక్కయ్యాడు. ఉడా ఎడీఎం మధుసూదన్ రావు పాపం పండింది. లంచాలకు అలవాటుపడ్డ మధుసూదన్ రావు గుత్తేదారు వద్ద నుంచి లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు.

More Telugu News