ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతితో కమల నాథన్ భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల పంపకాల గురించి కమల నాథన్ కమిటీ రాష్ట్రంలో పని చేస్తున్న సంగతి తెలిసిందే.