ఢిల్లీ ఫాం హౌస్ లో కాల్చేశారు
ఆగంతకులు జరిపిన కాల్పుల్లో బిఎస్పీనేత దీపక్ భరద్వాజ్ అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. దక్షిణ ఢిల్లీలోని ఓ ఫాంహౌస్ లో ఉన్న భరద్వాజ్ ను దుండగులు వలపన్ని కాల్చి చంపారు. నల్లటి స్కోడాకార్లో ఫాంహౌస్ కు చేరుకున్న ఇద్దరు ఈ దారుణానికి ఒడిగట్టారు.
బహుజన్ సమాజ్ పార్టీలోని ధనవంతులలో ఒకరిగా ఉన్న భరద్వాజ్ 2009 ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ పార్లమెంట్ స్థానంకోసం పోటీచేశారు. ఎన్నికల సమయంలో తన ఆస్తుల విలువ 603 కోట్ల రూపాయలుగా భరద్వాజ్ చూపించారు. రియల్ ఎస్టేట్, హోటల్స్, స్కూల్స్ వ్యాపారాలు నిర్వహించే భరద్వాజ్ కు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
More Telugu News
-
3000 పుస్తకాలు, 141 ఐక్యూ.. ఐదేళ్లకే 'మెన్సా'లో చోటు దక్కించుకున్న భారత సంతతి బాలుడు!
-
సౌదీపై హౌతీల సరికొత్త అస్త్రం.. ఎప్స్టీన్ కేసుతో దాడి!
-
బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇవే
-
చరిత్ర సృష్టించిన డాక్టర్ రూత్... దేశంలోనే తొలి ట్రాన్స్‌జెండర్ పీజీ వైద్యురాలిగా రికార్డ్!
-
ఏపీ మున్సిపల్ ఎన్నికల బరిలో ఎంఐఎం.. 21 స్థానాల్లో పోటీ
-
టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కేసు.. ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు
-
దామరచర్లలో గుంజకు కట్టి కొట్టినా తప్పులేదు: కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
-
జనాలతో కలవాలని ఉంటుంది.. కానీ నాకు ఆ స్కిల్స్ లేవు: అక్షయ్
-
మహిళలపై నేరాల కేసులు.. దేశంలోనే ఏపీకి రెండో స్థానం!
-
అమెరికా వీసా టెన్షన్.. హైదరాబాద్‌లో యువకుడి ఆత్మహత్య
-
కొత్త ప్రాజెక్ట్‌పై ‘కాంతార’ బ్యూటీ రుక్మిణి ఎమోషనల్ పోస్ట్!
-
నవంబర్ నుంచి చింతలపూడి పనులు: చంద్రబాబు
-
కోతులు వెంటపడడంతో గుండె ఆగి బాలుడి మృతి
-
వెంకీ-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం'.. ట్రైలర్ వచ్చేసింది!
-
ఇషాన్ కిషన్ కు గాయం.. టీమిండియాలోకి యువ వికెట్ కీపర్ ఎంట్రీ