వెంకయ్య నాయుడిని నేను అభిమానిస్తే, ఆయన నన్ను విమర్శించారు: పవన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వెంకయ్య నాయుడిని నేను అభిమానిస్తే, ఆయన నన్ను విమర్శించారు: పవన్

బీజేపీ నేత వెంకయ్య నాయుడిని తాను ఎంతగానో అభిమానిస్తే ఆయన తనపై విమర్శలు చేశారని పవన్ అన్నారు. తాను రాజకీయాల్లోకి రావడంపై వెంకయ్య నాయుడు మాట్లాడుతూ 'ఈయన రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తాడంట?' అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడని పేర్కొన్నారు.

More Telugu News