విమర్శలు చేస్తే భయపడతానా?: పవన్ కల్యాణ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విమర్శలు చేస్తే భయపడతానా?: పవన్ కల్యాణ్

‘‘నాపై విమర్శలు చేస్తే భయపడను’’ అని పవన్ కల్యాణ్ కుండబద్దలు కొట్టారు. తాను పిరికిపందలాగా వెన్ను చూపే వాడిని కాదని ఆయన అన్నారు. తనపై రాజకీయపరంగా ఎవరెన్ని విమర్శలు చేసినా తలొంచేది లేదని ఆయన స్పష్టం చేశారు.

More Telugu News