Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటలు

తిరుమలలో భక్తుల రద్దీ నేడూ కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం భక్తులు అత్యధికంగా 30 కంపార్ట్ మెంట్లలో ఎదురుచూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 6 గంటలు, కాలినడకన కొండకు చేరుకునే భక్తులకు 5గంటల సమయం పడుతోంది. 

More Telugu News