Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీజేపీ నేత గోడౌన్ నుంచి 30 లక్షల విలువైన చీరలు స్వాధీనం

బీజేపీ నేత రఘురామకృష్ణంరాజు గోడౌన్ నుంచి 30 లక్షల రూపాయల విలువైన చీరలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం వెంప గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. ఈ చీరలను జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు సిద్ధం చేసినట్టు సమాచారం.

More Telugu News