Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై సుప్రీంలో ఈసీ అఫిడవిట్

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఏప్రీల్ 6,8 తేదీల్లో రెండు దఫాలుగా ఎన్నికలు నిర్వహిస్తామని లిఖిత పూర్వకంగా కోర్టుకు కమిషన్ తెలిపింది.

More Telugu News