ఆధార్ ప్రాజెక్టు చైర్మన్ పదవికి నందన్ నీలేకని రాజీనామా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆధార్ ప్రాజెక్టు చైర్మన్ పదవికి నందన్ నీలేకని రాజీనామా

ఆధార్ ప్రాజెక్టు చైర్మన్ నందన్ నీలేకని పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు నేడు తన రాజీనామా పత్రాన్ని ప్రభుత్వానికి అందజేశారు. రాజకీయాల్లో ప్రవేశించిన నీలేకని సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున బెంగళూరు నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్నారు.

More Telugu News