'నిర్భయ' కేసులో దోషులకు మరణశిక్ష తేదీ ఖరారు చేయనున్న కోర్టు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'నిర్భయ' కేసులో దోషులకు మరణశిక్ష తేదీ ఖరారు చేయనున్న కోర్టు

ఢిల్లీలో సంచలనం సృష్టించిన 'నిర్భయ' కేసులో నలుగురు దోషులకు సెప్టెంబర్ 13, 2013న ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధించిన సంగతి తెలిసిందే. వారికి విధించిన మరణశిక్షను అమలుచేసే తేదీని ఈ రోజు ఢిల్లీ హైకోర్టు ఖరారు చేయనుంది. మధ్యాహ్నం రెండు గంటల అనంతరం ఈ తీర్పు వెలువడే అవకాశం ఉంది. అంతేకాక నలుగురు దోషులు దాఖలు చేసుకున్న పిటిషన్లపైన కూడా హైకోర్టు విచారించనుంది.

More Telugu News