Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ... మోడీ నియోజకవర్గంపై కాసేపట్లో ప్రకటన

ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమయింది. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేయడానికి వీరు సమావేశమయ్యారు. ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని భేటీ అనంతరం ప్రకటించే అవకాశం ఉంది.

More Telugu News