Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ, సీమాంధ్ర పీసీసీ అధ్యక్షుల భేటీ

హైదరాబాదులోని మంత్రుల నివాస ప్రాంగణంలో తెలంగాణ, సీమాంధ్ర పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, రఘువీరారెడ్డి సమావేశమయ్యారు. ఇరు ప్రాంతాల్లో పార్టీ పటిష్ఠతకు అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం.

More Telugu News