Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీడీపీని ఇబ్బంది పెట్టేందుకు తెలుగు ప్రజలను బాధించారు: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖ ప్రజాగర్జన సభలో ఆవేశభరితంగా ప్రసంగించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా టీడీపీని దెబ్బతీసేందుకు కుట్రపన్నారని చెప్పారు. అందుకే రాష్ట్రాన్ని విభజించారని దుయ్యబట్టారు. తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టేందుకు తెలుగు ప్రజలను బాధపెట్టారని ఆరోపించారు.

More Telugu News