Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైజాగ్ లో చంద్రబాబు భారీ ర్యాలీ

విశాఖపట్నంలో టీడీపీ అధినేత చంద్రబాబు భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ రోజు నగరంలో జరుగుతున్న ప్రజాగర్జన సభలో పాల్గొనడానికి వచ్చిన ఆయన... దసపల్లా హోటల్ నుంచి మున్సిపల్ స్టేడియం వరకు ర్యాలీగా బయలుదేరారు. కాసేపట్లో సభ ప్రారంభం కానుంది.

More Telugu News