కోరుకొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో అపశృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోరుకొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి రథోత్సవంలో అపశృతి

తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి రథోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. కాలిపై నుంచి రథం వెళ్లడంతో ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతడిని ఆసుపత్రికి తరలించారు.

More Telugu News