Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విశాఖ చేరుకున్న చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు కొద్దిసేపటి కిందట విశాఖపట్టణం చేరుకున్నారు. ఈ సాయంత్రం అక్కడి ఇందిరా స్టేడియంలో జరిగే 'ప్రజాగర్జన'లో బాబు పాల్గొని ప్రసంగించనున్నారు.

More Telugu News