పవన్ కల్యాణ్ టీడీపీలో చేరితే బాగుంటుంది: గంటా శ్రీనివాసరావు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పవన్ కల్యాణ్ టీడీపీలో చేరితే బాగుంటుంది: గంటా శ్రీనివాసరావు

ప్రముఖ సినీ హీరో పవన్ కల్యాణ్ టీడీపీలో చేరితే బాగుంటుందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. ఈరోజు ఉదయం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. సమస్యలపై స్పందించే మనస్తత్వం ఉన్న వ్యక్తి పవన్ అని ఆయన ప్రశంసించారు. పవన్ కల్యాణ్ ను తాను విమర్శించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన చెప్పారు.

More Telugu News