'నమ్మకమే జీవితం' అంటూ యాడ్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేసే కల్యాణ్ జువెలర్స్ పై కేసు నమోదు చేశారు. 2012లో కల్యాణ్ జువెలర్స్ లో తాము కొన్న బంగారం నాణ్యమైనది కాదంటూ కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.