టీఆర్ఎస్ పై ఎన్నికల సంఘానికి కేసీఆర్ అన్న కూతురు ఫిర్యాదు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీఆర్ఎస్ పై ఎన్నికల సంఘానికి కేసీఆర్ అన్న కూతురు ఫిర్యాదు

టీఆర్ఎస్ పార్టీపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి కేసీఆర్ అన్న కుమార్తె రమ్య ఫిర్యాదు చేశారు. తనపై దాడులకు పాల్పడుతున్న టీఆర్ఎస్ ను ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా నిషేధించాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని రోజుల కిందట కూడా రమ్య కేసీఆర్ పై మానవ హక్కుల సంఘాన్ని కలసి ఫిర్యాదు చేశారు.

More Telugu News