కృష్ణాజిల్లా చందర్లపాడులో దారుణం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కృష్ణాజిల్లా చందర్లపాడులో దారుణం

కృష్ణాజిల్లా చందర్లపాడులో ఇవాళ దారుణం జరిగింది. ఓ స్థలం రిజిస్ట్రేషన్ వ్యవహారంలో వివాదం చెలరేగింది. దీంతో ప్రత్యర్థి 80 ఏళ్ల వృద్దురాలిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.

More Telugu News