వరుస దోపిడీలకు, హత్యలకు పాల్పడుతున్న ముగ్గురికి మరణశిక్ష
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వరుస దోపిడీలకు, హత్యలకు పాల్పడుతున్న ముగ్గురికి మరణశిక్ష

గుంటూరు జిల్లాలో వరుస దోపిడీలకు, హత్యలకు పాల్పడుతున్న కేసులో ముగ్గురికి ప్రత్యేక కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. వరుసగా 19 దోపిడీలకు పాల్పడినట్లు దోషులపై అభియోగాలు రుజువయ్యాయి.

More Telugu News