ఇటలీ మెరైన్ల కేసు విచారణ పాటియాలా కోర్టుకు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇటలీ మెరైన్ల కేసు విచారణ పాటియాలా కోర్టుకు

భారత జాలర్లను హత్య చేసిన కేసులో ఇటలీ నావికులను విచారించే బాధ్యతను పాటియాలా చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ర్టేట్ కు ఢిల్లీ హైకోర్టు అప్పగించింది.  మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ అమిత్ బన్సాల్ ఈ కేసును విచారించనున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కేంద్రం ప్రభుత్వం ఈ కేసు విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని కోరగా, ఢిల్లీ హైకోర్టు నుంచి తాజా ఆదేశాలు వెలువడ్డాయి.

More Telugu News