లోక్ సభ తొలి జాబితా విడుదల చేసిన డీఎంకే
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లోక్ సభ తొలి జాబితా విడుదల చేసిన డీఎంకే

లోక్ సభ అభ్యర్థుల తొలి జాబితాను డీఎంకే విడుదల చేసింది. 35 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను డీఎంకే అధినేత కరుణానిధి ఈ రోజు చెన్నైలో ప్రకటించారు.

More Telugu News