జానారెడ్డి ఆస్తుల కేసు వేరే బెంచ్ కు బదిలీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జానారెడ్డి ఆస్తుల కేసు వేరే బెంచ్ కు బదిలీ

పంచాయితీ రాజ్ శాఖ మంత్రి జానారెడ్డి ఆస్తుల కేసు విచారణను వేరే బెంచ్ కు బదిలీ చేయాలని హైకోర్టు ఈరోజు ఆదేశించింది. కాగా, ఆస్తుల వ్యవహారంలో దాఖలైన పిటిషన్ పై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. 

మంత్రి జానారెడ్డి అక్రమాస్తులు కూడబెట్టారంటూ వీవీ రావు అనే సామాజిక కార్యకర్త కొన్ని

 రోజుల కిందట హై

కోర్టులో 

పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

More Telugu News