Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అత్యధికంగా 22 కంపార్టు మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనంకోసం ఎదురుచూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 11 గంటల సమయం పడుతోంది. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 5 గంటలు, కాలినడకన కొండకు చేరుకునే భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.

More Telugu News