Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీడీపీలో చేరిన రేపల్లె మాజీ ఎమ్మెల్యే

టీడీపీలోకి నేతల భారీ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రేపల్లె మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు ఈ ఉదయం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఇప్పటి వరకు మల్లికార్జునరావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.

More Telugu News