తిరుమలేశుని దర్శించుకున్న కేంద్ర ఎన్నికల కమిషనర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తిరుమలేశుని దర్శించుకున్న కేంద్ర ఎన్నికల కమిషనర్

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వి.ఎన్.సంపత్ తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరుకొన్నారు. ఈరోజు (శనివారం) ఉదయం కల్యాణోత్సవం సమయంలో సంపత్ తిరుమలేశుని సేవలో పాల్గొన్నారు. వెంకన్న ఆలయంలోకి ప్రవేశించిన సంపత్ కు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆయనకు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

More Telugu News