ఓదార్పు యాత్రలను రద్దు చేసుకున్న జగన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓదార్పు యాత్రలను రద్దు చేసుకున్న జగన్

తన తండ్రి వైఎస్సార్ మరణానంతరం కొన్ని నెలల తర్వాత నుంచి చేస్తున్న ఓదార్పు యాత్రలను వైఎస్సార్సీపీ అధినేత జగన్ రద్దు చేసుకున్నారు. ఎన్నకల ప్రచారానికి సమయం సరిపోదన్న కారణంతో ఆయన ఈ యాత్రలను రద్దు చేసుకున్నట్టు సమాచారం.

More Telugu News