పాటలీపుత్ర నుంచి లాలూ కుమార్తె పోటీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాటలీపుత్ర నుంచి లాలూ కుమార్తె పోటీ

బీహార్ లోని పాటలీపుత్ర నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మిసా భారతి లోక్ సభ ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఈ మేరకు బీహార్ ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు.

More Telugu News