తెలంగాణ డీసీసీ, పీసీసీలతో బొత్స భేటీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణ డీసీసీ, పీసీసీలతో బొత్స భేటీ

హైదరాబాదులోని గాంధీ భవన్ లో తెలంగాణ డీసీసీ, పీసీసీ ఆఫీస్ బేరర్లతో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలపై వీరు చర్చిస్తున్నారు. బలరాం నాయక్, పొన్నం, పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.

More Telugu News