సముద్రంలో పడవ బోల్తా...ముగ్గురి మృతి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సముద్రంలో పడవ బోల్తా...ముగ్గురి మృతి

ప్రకాశం జిల్లా ఒంగోలు గ్రామీణ మండలం గుండమాల వద్ద సముద్రంలో పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా మరొకరు గల్లంతైనట్టు సమాచారం.

More Telugu News