Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

గాంధీ ఆసుపత్రిలో కొట్టుకున్న డాక్టర్లు

గాంధీ ఆసుపత్రిలో వైద్యుల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో వైద్యులు ఆపరేషన్లు నిలిపివేశారు. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యుల తీరుపై రోగుల బంధువులు మండిపడుతున్నారు. దీనిపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

More Telugu News