నాలుగో వికెట్ కోల్పోయిన భారత్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నాలుగో వికెట్ కోల్పోయిన భారత్

128 పరుగుల వద్ద భారత్ నాల్గొవ వికెట్ కోల్పోయింది. టెండూల్కర్, రహానె ఒక్కపరుగు మాత్రమే చేసి పెవిలియన్ దారి పట్టారు. ప్రస్తుతం ధోని, పుజారా బ్యాట్ చేస్తున్నారు. భారత్ విజయలక్ష్యం 155 పరుగులు.

More Telugu News