వాన్ పిక్ వ్యవహారంలో జగన్, నిమ్మగడ్డ ఆస్తుల జప్తు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వాన్ పిక్ వ్యవహారంలో జగన్, నిమ్మగడ్డ ఆస్తుల జప్తు

అక్రమాస్తుల వ్యవహారంలో జగన్, నిమ్మగడ్డ ప్రసాద్ సంస్థలకు చెందిన రూ.863 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ జప్తు చేసింది. వాన్ పిక్ వ్యవహారంలో ఈ మేరకు ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఈ వ్యవహారంలో జగన్ పాత్ర నిరూపితమైతే ఈ ఆస్తులన్నీ ప్రభుత్వపరమవుతాయి.

More Telugu News