Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాబుకు ఘనస్వాగతం... ఆరంభమైన ప్రజాగర్జన ర్యాలీ

నెల్లూరులో టీడీపీ ప్రజాగర్జన ర్యాలీ ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ప్రజలు బాబుకు నీరాజనాలు పలికారు. కేవీఆర్ పెట్రోల్ బంకు నుంచి వీఆర్సీ కళాశాల మైదానం వరకు ఈ ర్యాలీ సాగనుంది.

More Telugu News