ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భేటీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భేటీ

మున్సిపల్ ఎన్నికలపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి సమావేశమయ్యారు. డీజీపీ ప్రసాదరావు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

More Telugu News