Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరిగే తేదీలివే

ఆంధ్రప్రదేశ్ లో రెండు విడతల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. ఏప్రిల్ 30న తొలి విడత ఎన్నికలు జరగనుండగా, రెండో విడత మే 7న జరగనున్నాయి. ఏప్రిల్ 30న తెలంగాణలో ఎన్నికలు జరగనుండగా, మే 7న సీమాంధ్రలో ఎన్నికలు జరగనున్నాయి. మే 16న ఓట్ల లెక్కింపు పూర్తికానుంది.

More Telugu News