కేంద్రమంత్రి శరద్ పవార్ కు అస్వస్థత
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేంద్రమంత్రి శరద్ పవార్ కు అస్వస్థత

కేంద్ర వ్యవసాయ మంత్రి, ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు పుణెలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు  వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

More Telugu News