ఆసీస్ చేతిలో ఒకే వికెట్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆసీస్ చేతిలో ఒకే వికెట్

భారత బౌలర్ల ధాటికి ఆసీస్ బ్యాట్స్ మన్ విలవిలలాడిపోయారు. నాలుగోటెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో 157 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి కష్టాలలో పడ్డారు. అత్యధికంగా జడేజా 5 వికెట్లు తీయగా, ఓజా రెండు వికెట్లు తీసుకున్నాడు. 

More Telugu News