Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తీహార్ జైలుకు సుబ్రతో రాయ్ తరలింపు

సహారా సంస్థల అధినేత సుబ్రతో రాయ్ ను ఢిల్లీ పోలీసులు తీహార్ జైలుకు తరలించారు. తదుపరి విచారణ జరిగేంత వరకు ఆయనను పోలీసుల కస్టడీలోనే ఉంచాలని సుప్రీం ఆదేశించింది. దాంతో, ఈ నెల 11 వరకు రాయ్ కస్టడీలో ఉండక తప్పదు.

More Telugu News