Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీ బయలుదేరిన గవర్నర్ నరసింహన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. శుక్రవారం వరకు ఆయన ఢిల్లీలోనే ఉంటారు. హస్తిన పర్యటనలో భాగంగా రాష్ట్రపతి, ప్రధాని, సోనియాగాంధీలతో పాటు హోంమంత్రి షిండే, రక్షణ మంత్రి ఆంటోనీలతో ఆయన భేటీ అవుతారు. రాష్ట్ర పరిస్థితులపై కేంద్రానికి నివేదిక సమర్పించనున్నారు.

More Telugu News