నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ 15 పరుగులకే తొలి వికెట్ ను కోల్పోయింది. రవీంద్ర జడేజా అద్భుత బౌలింగ్ తో మాక్స్ వెల్ వికెట్ తీసుకున్నాడు. ప్రస్తుతం ఎడ్ కోవాన్, డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ చేస్తున్నారు.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.