Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాకిస్థాన్ విజయలక్ష్యం 246 పరుగులు

పాకిస్థాన్ తో జరుగుతున్న వన్డేలో భారత్ 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (56), అంబటి రాయుడు (58), జడేజా (52), రహానే (23), కార్తీక్ (23) పరుగులు చేయగా మిగిలిన వారు చేతులెత్తేశారు. పాక్ బౌలర్లలో సయీద్ అజ్మల్ 3, తల్హా 2, హఫీజ్ 2, ఉమర్ గుల్ ఒక వికెట్ తీశారు. పాకిస్థాన్ ముందు 246 పరుగుల విజయలక్ష్యం ఉంది.

More Telugu News