Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నెల్లూరులో 5న టీడీపీ ప్రజాగర్జన.. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరిక

టీడీపీ ప్రజాగర్జన సభ ఈ నెల 5న నెల్లూరు నగరంలో జరగనుంది. దీనిలో పార్టీ అధినేత చంద్రబాబు పాల్గొంటారు. ఆయన సమక్షంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, శ్రీధర కృష్ణారెడ్డితో పాటు అదే జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి టీడీపీలో చేరనున్నారు.

More Telugu News